Home » Vivo U20
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వివో నుంచి భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ Vivo U20 లాంచ్ అయింది. 5,000mAh భారీ బ్యాటరీ సామర్థ్యంతో పాటు ట్రిపుల్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. Vivo U10 స్మార్ట్ ఫోన్‌తో సక్సెస్ సాధించిన వివో U సిరీస్ నుంచి మరో U20 మోడల్ మార్�