Home » Vivo V2 Sale Offers
Flipkart Electronics Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సేల్ ప్రారంభించింది. ప్రస్తుతం.. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ మార్చి 30 వరకు కొనసాగుతుంది.