Home » Vivo V25 4G Variant
Vivo V25 4G Variant : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) మీడియాటెక్ డైమెన్సిటీ 900 SoC ద్వారా ఆధారితమైన Vivo V25 5G గత నెలలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. చైనీస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ త్వరలో హ్యాండ్సెట్ 4G వెర్షన్ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.