Home » Vivo V27 Launch Date
Vivo V27 India Launch : చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వివో (Vivo) నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. మరో స్మార్ట్ఫోన్ పోటీదారు వివో (Vivo V27) మార్చి 1న భారత్లో లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా Vivo అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ లాంచింగ్ తేదీని వెల్