Home » Vivo V27 Series Launch in India
Vivo V27 Series : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఇదే సరైన సమయం.. కొద్దిరోజుల్లో అంటే.. మార్చి 01, 2023న భారత మార్కెట్ సహా ప్రపంచవ్యాప్తంగా Vivo V27 Series స్మార్ట్ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం (Vivo) అధికారికంగా ప్రకటించింది.