Home » Vivo V29 5G Launch
Vivo V29 Series Launch : కొత్త వివో ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లో వివో నుంచి V29 సిరీస్ లాంచ్ కానుంది. అద్భుతమైన ఫీచర్లతో అక్టోబర్ 4న ఇండియా-ఎక్స్‌క్లూజివ్ ప్రొడక్ట్‌గా రానుంది.