Home » Vivo V29 Series Specifications
Vivo V29 Series Launch : వివో V29 సిరీస్, వివో V29, V29 Proతో సహా స్మార్ట్ఫోన్ కంపెనీ అధికారిక వెబ్సైట్లో లిస్టు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 4న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.