Home » Vivo V30 India Price
Vivo V30 Launch : అద్భుతమైన ఫీచర్లతో వివో V30 ఫోన్ వచ్చేసిందోచ్. 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 SoC చిప్సెట్ కలిగి ఉంది. ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది.