-
Home » Vivo V30 Launch
Vivo V30 Launch
వివో వి30 కొత్త ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ఎంపిక చేసిన మార్కెట్లోనే..!
February 5, 2024 / 06:38 PM IST
Vivo V30 Launch : అద్భుతమైన ఫీచర్లతో వివో V30 ఫోన్ వచ్చేసిందోచ్. 50ఎంపీ సెల్ఫీ కెమెరాతో స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 3 SoC చిప్సెట్ కలిగి ఉంది. ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో లాంచ్ అయింది.