-
Home » Vivo V30 Lite 5G Specifications
Vivo V30 Lite 5G Specifications
వివో వి30 లైట్ 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..!
December 29, 2023 / 09:12 PM IST
Vivo V30 Lite 5G Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. గ్లోబల్ మార్కెట్లో వివో వి30 5జీ ఫోన్ లాంచ్ అయింది. 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చింది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.