Home » Vivo V30 Pro Launch
Vivo V30 Pro Launch : కొత్త వివో ప్రో వెర్షన్ వచ్చేస్తోంది. ఈ నెలాఖరున గ్లోబల్ మార్కెట్లో వివో V30 ప్రో మోడల్ లాంచ్ కానుంది. అయితే, అంతకంటే ముందే ఈ కొత్త ఫోన్ కీలక స్పెషిషికేషన్లు లీక్ అయ్యాయి.