Home » Vivo V30 Pro Series
Vivo V30 Pro Series : వివో నుంచి భారత మార్కెట్లోకి వివో V30 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. వివో V30, వివో V30 ప్రో మార్చి 7న భారత్లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు భారతీయ వేరియంట్లు గ్లోబల్ కౌంటర్పార్ట్గా అదే ఫీచర్లతో వచ్చాయి.