Home » Vivo V30e
Vivo V30e : వివో కొత్త 5జీ ఫోన్ కొంటున్నారా? అతి తక్కువ ధరకే వివో V30e ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఎక్కువ సమయం ఛార్జింగ్ అందిస్తుంది. ఈ డీల్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
వివో V30e ఫోన్ 8జీబీ+ 128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 27,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 27,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, పార్టనర్ రిటైల్ స్టోర్లలో మే 9, 2024న అందుబాటులోకి వస్తుంది.
Vivo V30e Launch : బ్యాక్ కెమెరా సెటప్‌లో సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో పాటు గత మోడల్స్ మాదిరిగా ఆరా లైట్ ఫీచర్‌ను కలిగి ఉండవచ్చని కూడా లీక్‌లు సూచిస్తున్నాయి.