Home » Vivo V30e specifications
Vivo V30e : వివో కొత్త 5జీ ఫోన్ కొంటున్నారా? అతి తక్కువ ధరకే వివో V30e ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో ఎక్కువ సమయం ఛార్జింగ్ అందిస్తుంది. ఈ డీల్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?
వివో V30e ఫోన్ 8జీబీ+ 128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 27,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు.
ఈ స్మార్ట్ఫోన్ భారత్లో మే 2న లాంచ్ కానుంది. మే రెండో వారంలో విక్రయానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.