Home » Vivo V40 First Sale
Vivo V40 First Sale : వివో వి40 1260 x 2800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పెద్ద 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. పిక్సెల్ సాంద్రత 453పీపీఐ, హెచ్డీఆర్10+కి సపోర్టుతో డిస్ప్లే క్వాలిటీతో వస్తుంది.