Home » Vivo V40e Price
Vivo V40e Price Cut : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో వివో V40e ఫోన్‌పై 37శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఫోన్ ఇంకా తక్కువ ధరలో ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
Vivo V40e Launch : వివో V40e ఫోన్ మొత్తం 2 వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ మోడల్ ధర రూ.28,999 కాగా, 8జీబీ+256జీబీ వెర్షన్ ధర రూ.30,999కు అందిస్తోంది.
Vivo V40e Launch : మైస్మార్ట్‌ప్రైస్ నివేదిక ప్రకారం.. వివో వి40ఇ సెప్టెంబర్ చివరి నాటికి లాంచ్ కానుంది. ఈ వివో ఫోన్ ధర ఎంత ఉంటుంది అనేదానిపై ఎటువంటి సమాచారం లేదు.