-
Home » Vivo V50e Launch India
Vivo V50e Launch India
వివో లవర్స్ గెట్ రెడీ.. AI ఫీచర్లతో Vivo V50e వస్తోందోచ్.. కలర్ ఆప్షన్లు, కీలక ఫీచర్లు కేక..!
April 2, 2025 / 12:34 PM IST
Vivo V50e Launch : కొత్త వివో ఫోన్ కావాలా? మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. వివో V50e కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లాంచ్కు ముందే కలర్ ఆప్షన్లు, కీలక స్పెషిఫికేషన్లు రివీల్ చేసింది.