-
Home » Vivo V60e 5G Phone
Vivo V60e 5G Phone
వివో క్రేజే వేరబ్బా.. ఈ వివో V60e 5G ఫోన్ ఎందుకు కొనాలి? 200MP కెమెరా, 256GB స్టోరేజ్ హైలెట్ ఫీచర్లు
December 30, 2025 / 08:58 PM IST
Vivo V60e Review : వివో భారతీయ యూజర్ల కోసం 2025 అక్టోబర్ 7న వివో V60e 5G ఫోన్ లాంచ్ చేసింది. 200MP మెయిన్ కెమెరా, 256GB స్టోరేజీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది.