-
Home » Vivo V70 FE Features
Vivo V70 FE Features
కిర్రాక్ ఫీచర్లతో వివో V70 FE ఫోన్ వచ్చేస్తోంది.. 7000mAh భారీ బ్యాటరీ హైలెట్, ధర మీ బడ్జెట్లోనే..?
March 30, 2026 / 02:05 PM IST
Vivo V70 FE : వివో V70 ఎఫ్ఈ వచ్చేస్తోంది. ఏప్రిల్లో 2వ తేదీన ఈ వివో ఫోన్ లాంచ్ కానుంది. అంతకన్నా ముందుగానే ఫోన్ ఫీచర్, బ్యాటరీ సహా ధర వివరాలు లీక్ అయ్యాయి.