Home » Vivo Watch 3
Vivo Y03t Launch : టీయూవీ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్సైట్లో కూడా ఫోన్ కనిపించినట్లు నివేదించింది. అయితే, ఈ లిస్టులో ఏ వివరాలను వెల్లడించలేదు. రాబోయే కొద్ది రోజుల్లో స్మార్ట్‌ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Vivo Watch 3 Launch : వివో నుంచి సరికొత్త స్మార్ట్‌వాచ్ 3 లాంచ్ అయింది. హెల్త్, ఫిట్నెస్ ట్రాకింగ్ రేంజ్, మన్నికైన డిజైన్, సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ బ్లూఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.