Home » Vivo Watch GT Specifications
Vivo Watch GT Launch : వివో వాచ్ జీటీ వాచ్ గరిష్టంగా 21 రోజుల బ్యాటరీ లైఫ్, ఇ-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. వివో చైనా ఇ-స్టోర్ ద్వారా బుకింగ్ కోసం అందుబాటులో ఉంది. జూన్ 14 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.