Home » Vivo X100 Specifications
Vivo X100 Series Launch : వచ్చే జనవరి 4న భారత మార్కెట్లో వివో X100, X100 ప్రో మోడల్లతో సహా X100 సిరీస్ను లాంచ్ చేయనుంది. ఈ మేరకు కంపెనీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. కెమెరా-ఫోకస్డ్ స్మార్ట్ఫోన్లతో ఇప్పటికే చైనాలో రిలీజ్ అయ్యాయి.
Vivo X100 Specifications : కొత్త వివో X100 ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్కు ముందే కీలక ఫీచర్లు లీకయ్యాయి. నవంబర్ 13న ఈ కొత్త వివో సిరీస్ లాంచ్ కానుంది.