-
Home » Vivo X100 Ultra
Vivo X100 Ultra
200ఎంపీ టెలిఫొటో కెమెరాతో వివో x100 అల్ట్రా ఫోన్.. ధర, స్పెషిఫికేషన్లు ఇవే!
May 14, 2024 / 05:20 PM IST
Vivo X100 Ultra : వివో ఎక్స్100 అల్ట్రా ఫోన్ 12జీబీ+ 256జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ సీఎన్‌వై 6,499 (దాదాపు రూ. 74,500) నుంచి ప్రారంభమవుతుంది. వివో వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్ల కోసం సిద్ధంగా ఉంది. ఈ నెల 28న విక్రయానికి రానుంది.
వివో X100 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కెమెరా ఫీచర్లు లీక్..!
May 10, 2024 / 06:28 PM IST
Vivo X100 Ultra Camera : ప్రపంచంలోనే అత్యంత బలమైన పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌గా పేర్కొంది. ఈ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ Zeiss ఏపీఓ సర్టిఫికేషన్‌తో వస్తుంది.
ఈ నెల 13న వివో నుంచి సరికొత్త 3 ఫోన్లు వచ్చేస్తున్నాయి.. లాంచ్‌కు ముందే ఫీచర్లు, ధర వివరాలు లీక్!
May 6, 2024 / 06:21 PM IST
Vivo X100 Series Launch : వివో X100 అల్ట్రా, వివో ఎక్స్100ఎస్, వివో ఎక్స్100ఎస్ ప్రో గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజీని అందిస్తుంది. కొత్త వివో ఎక్స్100 సిరీస్ ఫోన్ల ధరలను రివీల్ చేశారు.