Home » Vivo X100 Ultra Price
Vivo X100 Ultra : వివో ఎక్స్100 అల్ట్రా ఫోన్ 12జీబీ+ 256జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ సీఎన్వై 6,499 (దాదాపు రూ. 74,500) నుంచి ప్రారంభమవుతుంది. వివో వెబ్సైట్లో ప్రీ-ఆర్డర్ల కోసం సిద్ధంగా ఉంది. ఈ నెల 28న విక్రయానికి రానుంది.