Home » Vivo X200 Global Launch
Vivo X200 Series Launch : వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో, వివో ఎక్స్200 ప్రో మినీతో వివో ఎక్స్200 సిరీస్ ఆకట్టుకునే ఫీచర్లతో రానుంది. వివో ఎక్స్200, వివో ఎక్స్200 ప్రో ఓఎల్ఈడీ డిస్ప్లేలు ఉన్నాయి.