-
Home » Vivo X200 Ultra timeline leak
Vivo X200 Ultra timeline leak
వివో X200 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ టైమ్‌లైన్ వివరాలు లీక్!
December 28, 2024 / 06:23 PM IST
Vivo X200 Ultra Launch : వివో X200, వివో X200 ప్రో వెర్షన్ ఇప్పటికే భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. మెరుగైన ఫీచర్లతో అల్ట్రా మోడల్ ఎప్పుడైనా గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.