-
Home » Vivo X200T 5G Discount
Vivo X200T 5G Discount
ఈ వివో 5G ఫోన్ ఎగబడి కొనేది ఇందుకే.. ఇంత కాస్టలీ ఫోన్ చీప్‌గా వస్తుంటే వదులుతారా భయ్యా!
April 1, 2026 / 07:04 PM IST
Vivo X200T 5G : ఈ వివో 5జీ ఫోన్ చాలా కాస్టలీ గురూ.. అయినా వివో ఫోన్ కొనేందుకు ఎగబడుతుంటారు. 25 శాతం డిస్కౌంట్ ధరకే వస్తుంటే ఎవరూ కొనకుండా ఉంటారు.. ఇంతకీ ధర ఎంత తగ్గిందో తెలుసా?