Home » Vivo X300 Offers
Vivo X300 Series : వివో X300 సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్లో 2 ఫోన్లు పవర్ఫుల్ ఫీచర్లతో వస్తున్నాయి. 16GB వరకు ర్యామ్ అందిస్తున్నాయి. ఈ వివో ఫోన్లకు సంబంధించి ప్రీ-బుకింగ్లు ప్రారంభమయ్యాయి.