Home » Vivo X80 Pro
Vivo X90 Series : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) కొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. Vivo X90 సిరీస్ వచ్చే వారం లాంచ్ కానుందని భావిస్తున్నారు. రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. కొత్త Vivo ఫోన్ నవంబర్ 22న వస్తుందని ప్రోమో వీడియో వెల�