-
Home » Vivo X90 India Launch
Vivo X90 India Launch
Vivo X90 Series Launch : ఈ నెలాఖరులో వివో X90 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. భారత్లో ధర ఎంత ఉండొచ్చుంటే?
April 6, 2023 / 09:24 PM IST
Vivo X90 Series Launch : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ నెలాఖరు (ఏప్రిల్ 2023)లో వివో నుంచి కొత్త X90 సిరీస్ వస్తోంది. రెండు వేరియంట్లలో అద్భుతమైన ఫీచర్లతో రానుంది. భారత మార్కెట్లో ఈ సిరీస్ ధర ఎంత ఉండొచ్చుంటే?