Home » Vivo X90 Pro Sale in Market
Vivo X90 Sale in India : చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఏప్రిల్ 26న అధికారికంగా (Vivo X90 Series) గ్లోబల్ మార్కెట్లో లాంచ్ కానుంది. ఫ్లిప్కార్ట్ సేల్ వివరాలు కూడా ముందుగానే లీకయ్యాయి.