Home » Vivo X90 Series Launch
Vivo X90 Series Launch : కొత్త స్మార్ట్ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ నెలాఖరు (ఏప్రిల్ 2023)లో వివో నుంచి కొత్త X90 సిరీస్ వస్తోంది. రెండు వేరియంట్లలో అద్భుతమైన ఫీచర్లతో రానుంది. భారత మార్కెట్లో ఈ సిరీస్ ధర ఎంత ఉండొచ్చుంటే?