Home » Vivo X90 Series launch in India
Vivo X90 Series in India : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) నుంచి సరికొత్త స్మార్ట్ఫోన్ రాబోతోంది. అదే.. వివో X90 సిరీస్ (Vivo X90 Series in India)భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన వివో Vivo X80 సిరీస్కు ఇది అప్గ్రేడ్ వెర్షన్ అని చెప్పవచ్చు.