Home » Vivo X90 series leak
Vivo X90 Series : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ Vivo X90 సిరీస్ త్వరలో మార్కెట్లోకి లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది. Vivo X90 సిరీస్ నవంబర్ 22న చైనాలో లాంచ్ అవుతుందని స్మార్ట్‌ఫోన్ ధృవీకరించింది. వివో X90 సిరీస్ Vivo కెమెరా-ఫోకస్డ్ X80 సిరీస్‌కి వెర్షన్.