Home » Vivo Y100t
Vivo Y100t Launch : వివో కొత్త వై-సిరీస్ స్మార్ట్ఫోన్ ప్రవేశపెట్టింది. భారీ డిస్ప్లేతో మీడియాటెక్ డైమెన్షిటీ చిప్సెట్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.