Home » Vivo Y28
Vivo Y28 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో వై28 ఫోన్ రూ. 13,999 నుంచి అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6020 చిప్సెట్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రెడ్మి నోట్ 13 5జీకి పోటీగా వస్తుంది.