-
Home » Vivo Y28 Launch
Vivo Y28 Launch
రెడ్మి నోట్ 13 5జీకి పోటీగా వివో Y28 ఫోన్.. ఏది కొంటే బెటర్ అంటే?
January 9, 2024 / 10:03 PM IST
Vivo Y28 Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో వై28 ఫోన్ రూ. 13,999 నుంచి అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమన్షిటీ 6020 చిప్సెట్, 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ రెడ్మి నోట్ 13 5జీకి పోటీగా వస్తుంది.