-
Home » Vivo Y300 India Launch
Vivo Y300 India Launch
భారత్‌కు వివో Y300 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ తేదీ, కలర్ ఆప్షన్లు, స్పెసిఫికేషన్లు!
November 11, 2024 / 11:27 PM IST
Vivo Y300 India Launch : రాబోయే వివో వై సిరీస్ ఫోన్ కలర్‌వేస్, స్పెసిఫికేషన్లు ఇండియా లాంచ్ టైమ్‌లైన్‌తో పాటు లీక్ అయ్యాయి. మూడు కలర్ ఆప్షన్లలో లభ్యం కానుందని తెలిపింది.