-
Home » Vivo Y36i Launch
Vivo Y36i Launch
అద్భుతమైన ఫీచర్లతో వివో Y36i ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?
December 9, 2023 / 10:30 PM IST
Vivo Y36i Launch : కొత్త వివో ఫోన్ వచ్చేసింది. చైనాలో వివో వై36ఐ సిరీస్ మోడల్ డీప్ స్పేస్ బ్లాక్, ఫాంటసీ పర్పుల్, గెలాక్సీ గోల్డ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.