Home » Vivo Y56 Launch Price
Vivo Y56 5G Launch : ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ వివో (Vivo) భారత మార్కెట్లో Y-సిరీస్ స్మార్ట్ఫోన్ల రేంజ్ విస్తరించింది. లేటెస్టుగా డ్యూయల్ రియర్ కెమెరాలతో కూడిన Vivo Y56 ఫోన్ను కంపెనీ లాంచ్ చేసింది.