Home » Vivo Y77t Specifications
Vivo Y77t Launch : వివో నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వివో Y77t ఫోన్ లాంచ్ కానుంది. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.