Home » Vizag Land Scam
విశాఖ భూ కుంభకోణాల వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వం సిట్ వేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వేడి చల్లరలేదు. అప్పటి ప్రభుత్వం సిట్ నివేదిక బయట పెట్టకపోవడం.. ఇప్పటి ప్రభుత్వం మరో సిట్‌ను నియమించడం..ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న గ�