Home » Vizag MLA
జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా ఉన్న గణబాబు తన తండ్రి, మాజీ ఎంపీ తెలుగుదేశం నాయకుడు పెతకంసెట్టి అప్పలనరసింహం మరణంతో అకస్మాత్తుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పెందుర్తి స్థానం నుంచి 1999లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2009లో పీఆర్పీ నుంచి పోట