Home » Vizag Railway Zone
Vizag railway zone: జోన్ ఏర్పాటులో భూ కేటాయింపులే ప్రధాన అడ్డంకిగా చెబుతున్నారు. గత ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోసారి మొండి చెయ్యి చూపింది. ఏపీ విభజన చట్టంలోని రైల్వేజోన్ హామీకి తిలోదకాలు ఇచ్చింది. వైజాగ్ కేంద్రంగా రైల్వేజోన్ పై తన వైఖరిని కేంద్రం స్పష్టం చేసింది.