Home » Vizag RK Beach
Visakha Swetha Case: అత్తమామలతో గొడవపడి రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో శ్వేత మృతదేహం లభ్యమైంది.
విశాఖ ఆర్కే బీచ్ లో కలకలం రేగింది. బీచ్ రంగు ఒక్కసారిగా మారింది. తీరం నలుపు రంగులోకి మారిపోయింది. ఎప్పుడూ బంగారంలా మెరిసే ఇసుక తిన్నెలు నల్లగా మారిపోయాయి. తీరం రంగు మారడంతో ఒక్కసారిగా అలజడి రేగింది.
వైజాగ్ ఆర్కే బీచ్‌లో మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. అంతకంటే ముందు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న సీఎం గౌరవ వందనం అందుకున్నారు.