Home » Vizag students
లక్కీ భాస్కర్ సినిమాలో హీరో పేదరికంతో బాధపడుతూ తప్పుడు మార్గంలో బాగా డబ్బు సంపాదిస్తాడు. అదే విధంగా తాము కూడా సంపాదించి కోటీశ్వరులు అయిపోవచ్చని ఈ నలుగురు విద్యార్థులు భావించడం గమనార్హం.