Home » VIZAY GHAT
నేడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా విజయ్ ఘాట్ లో ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నివాళులర్పించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కూడా మోడీ వెంట కలిసి వెళ్లి లాల్ బహదూర్ శాస్త్రికి నివాళ�