Home » Vizianagaram MP Candidate
కౌన్ బనేగా విజయనగరం ఎంపీ..? ఏ ఒక్క పార్టీకో కాదు.. అధికార, విపక్షాలకు పెద్ద చిక్కుముడిగా మారింది విజయనగరం ఎంపీ అభ్యర్థి ఎంపిక.
మూడు నాలుగు నెలలుగా రకరకాల పేర్లు ప్రచారం జరిగినా, ఇంతవరకు ఎవరికీ గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. కొద్దిరోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నందున..