-
Home » Vizianagarm Police
Vizianagarm Police
AP Crime News: విజయనగరం జిల్లాలో భార్యను హతమార్చి, పెట్రోల్ పోసి తగలబెట్టిన భర్త
February 4, 2022 / 03:12 PM IST
కట్టుకున్న భార్యను పెట్రోల్ పోసి తగులబెట్టాడు ఓ కసాయి భర్త. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వివరాలను కొత్తవలస పోలీసులు వెల్లడించారు.