-
Home » VLF e-Scooter Sale
VLF e-Scooter Sale
కుర్రకారు మెచ్చిన VLF ఎలక్ట్రిక్ స్కూటర్.. ఏకంగా రూ. 30వేలు తగ్గింపు.. సింగిల్ ఫుల్ ఛార్జ్‌పై 150కిమీ రేంజ్..!
January 19, 2026 / 04:23 PM IST
VLF Tennis e-Scooter : VLF టెన్నిస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అసలు ధర 1.29 లక్షల నుంచి ధర తగ్గింపు తర్వాత రూ. 99,999కు అందుబాటులో ఉంది. భారత మార్కెట్లో రూ.30వేలు తగ్గింపుతో చౌకగా లభిస్తోంది.